Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 Bookmarks
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt
News Super Search
 ↓ 
×
Member:
Posting Date From:
Posting Date To:
Category:
Zone:
Language:
IR Press Release:

Search
  Go  

इस मंज़िल पर मिलने वाले, उस मंज़िल पर दोस्त बन जाते हैं

Full Site Search
  Full Site Search  
 
Thu Jan 21 07:53:26 IST
Home
Trains
ΣChains
Atlas
PNR
Forum
Topics
Gallery
News
FAQ
Trips/Spottings
Login
Post PNRAdvanced Search
Large Station Board;
Entry# 1839549-0

KJJ/Kodavaluru (2 PFs)
కొడవలూరు     कोडवलुर

Track: Double Electric-Line

Show ALL Trains
Railway Station Road, Gundalammapalem, SPSR (Nellore) Dist., Pin- 524366
State: Andhra Pradesh

Elevation: 17 m above sea level
Zone: SCR/South Central   Division: Vijayawada

No Recent News for KJJ/Kodavaluru
Nearby Stations in the News
Type of Station: Regular
Number of Platforms: 2
Number of Halting Trains: 8
Number of Originating Trains: 0
Number of Terminating Trains: 0
Rating: 3.9/5 (16 votes)
cleanliness - good (2)
porters/escalators - good (2)
food - good (2)
transportation - good (2)
lodging - good (2)
railfanning - excellent (2)
sightseeing - good (2)
safety - good (2)
Show ALL Trains

Station News

Page#    Showing 1 to 1 of 1 News Items  
May 27 2014 (20:08) చోరీకి యత్నం, గాలిలో కాల్పులు (www.sakshi.com)
Crime/Accidents
SCR/South Central

News Entry# 178107   
  Past Edits
May 27 2014 (8:08PM)
Station Tag: Kodavaluru/KJJ added by Sudarshan*^/624989

May 27 2014 (8:08PM)
Train Tag: Chennai Egmore - Guwahati Express/15629 added by Sudarshan*^/624989
Trains:  Nagaon Express/15629  
Stations:  Kodavaluru/KJJ  
నెల్లూరు : దోపిడీ దొంగలు మరోసారి హల్చల్ చేశారు. నెల్లూరు జిల్లా వద్ద రైలు దోపిడీకి విఫలయత్నం చేశారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం తలమంచి వద్ద దుండగులు ఈరోజు తెల్లవారుజామున చెన్నై నుంచి గౌహతి వెళ్లే గౌతమి ఎక్స్ప్రెస్లో చైన్ లాగి చోరీకి ప్రయత్నించారు. ఎస్-6 బోగీలోని ప్రయాణికుల్ని బెదిరించి దోచుకునేందుకు ప్రయత్నించగా వారు ప్రతిఘటిస్తూ పెద్దగా కేకలు పెట్టారు.
దాంతో పక్క బోగీలో ఉన్న రైల్వే పోలీసులు గాల్లో కాల్పులు జరిపటంతో వారు రైలు దూకి పరారయ్యారు. పోలీసులు వారిని వెంబడించినా ఫలితం లేకపోయింది. చెన్నైకి చెందిన దొంగల ముఠానే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా రైళ్లు నెమ్మదిగా నడుస్తుండటంతో దొంగలు రెచ్చిపోతున్నారు.
దొంగల
...
more...
భయంతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా సోమవారం కూడా ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద భువనేశ్వర్ ఎక్స్ ప్రెస్లో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ప్రయాణీకులను బెదిరించి అందినకాడికి దోచుకెళ్లారు. సింహపురి, శేషాద్రి, యశ్వంతపూర్ రైళ్లలో దోపిడీ విఫలయత్నం చేశారు.
Page#    Showing 1 to 1 of 1 News Items  

Go to Full Mobile site