02641/Thiruvananathapuram Central - Shalimar SF Special
തിരുവനന്തപുരം സെൻട്രൽ - ഷാലിമാർ സൂപ്പർഫാസ്റ്റ് സ്പെഷ്യൽ     तिरुवनंतपुरम सेंट्रल - शालिमार सुपरफास्ट विशेष

TVC/Thiruvananthapuram Central (Trivandrum) --> SHM/Kolkata Shalimar

Availability Calendar
Search TVC to SHM
Return# 02642
PDF Download
Latest News
(You need to double-check/verify this info yourself)
Restored with original no
Mon Nov 22, 2021 (07:53PM)
News History
0 Follows
Pantry/Catering
✕ Pantry Car
✕ On-board Catering
✕ E-Catering
TRAIN IS CANCELLED
Dep:
Arr:
RSA - Rake Sharing
PM @ KCVL
Rating: NaN/5 (0 votes)
cleanliness - n/a (0)
punctuality - n/a (0)
food - n/a (0)
ticket avbl - n/a (0)
railfanning - n/a (0)
safety - n/a (0)
ICF Rake

Rake/Coach Position

  0
  L
  1
DL1
  2
 D1
  3
 S1
  4
 S2
  5
 S3
  6
 S4
  7
 S5
  8
 S6
  9
 S7
 10
 S8
 11
 S9
 12
 B1
 13
 B2
 14
 B3
 15
 B4
 16
 B5
 17
 B6
 18
 A1
 19
 D2
 20
DL2
 21
HCP
VSKP
News
PNR
Forum
Time-Table
Availability
Fare Chart
Map
Arr/Dep History
Trips
Gallery
ΣChains
X/O
Timeline
Train Pics
Tips

Train News

Page#    13 News Items  
Due to cyclone Yaas, the following trains are cancelled as detailed below: -
Cancellations:-
Sl. No TrainNo. From-To Dates of Cancellation (JCO)
1 02666 Kanniyakumari-Howrah 29.05.2021
2 02641 Thiruvanantapuram-Shalimar 27.05.2021
3
...
more...
02663 Howrah-Tiruchchirappalli 27.05.2021
4 02808 Chennai Central-Santragachi 27.05.2021
5 02375 Tambaram-Jasidih 29.05.2021
6 02863 Howrah-Yesvantpur 24.05.2021
7 02867 Howrah-Puducherry 30.05.2021
8 08047 Howrah-Vasco-Da-Gama 24.05.2021
9 06169 Purulia-Villupuram 28.05.2021
10 02845 Bhubaneswar-Bengaluru Cantt 23.05.2021
హైదరాబాద్‌: యాస్ తుఫాను కారణంగా రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే 59 రైళ్లను రద్దుచేయగా, తాజాగా మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. ఇవన్నీ దక్షిణమధ్య రైల్వే మీదుగా ఇతర రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే రైళ్లని, ఈనెల 24వ తేదీ నుంచి 30 వరకు ఈ రైళ్లను నడవవని పేర్కొంది.

రద్దయిన రైళ్ల వివరాలు

హజ్రత్
...
more...
నిజాముద్దీన్‌-సంత్రగచ్చి (02767)- 24వ తేదీ
హౌరా-యశ్వంత్‌పూర్ (02863)-24వ తేదీ
హౌరా-వాస్కోడిగామా (08047)- 24వ తేదీ
సంత్రగచ్చి-హజ్రత్ నిజాముద్దీన్ (02768)- 26వ తేదీ
తిరువనంతపురం-షాలిమార్ (02641)- 27వ తేదీ
హౌరా-తిరుచురపల్లి – 27వ తేదీ (02663)- 27వ తేదీ
చెన్నై సెంట్రల్‌-సంత్రగచ్చి (02808)- 27వ తేదీ
వాస్కోడిగామా-హౌరా (08047)- 27వ తేదీ
పట్నా-యర్నాకులం (02644)- 27, 28 తేదీల్లో
పురులియా-విల్లుపురం (06169)- 28వ తేదీ
హౌరా -మైసూర్ (08117)- 28వ తేదీ
కన్యాకుమారి-హౌరా (02666)- 29వ తేదీ
తాంబరం-జసిదిహ్ (02375)-29వ తేదీ
యశ్వంత్ పూర్ -హౌరా (06597)- 29వ తేదీ
హౌరా-ఎర్నాకులం (02877)- 29వ తేదీ
హౌరా-పుదుచ్చేరి (02867)- 30వ తేదీ
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రమైన తుఫానుగా మారే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. దీంతో ఇండియన్ రైల్వే ముందు జాగ్రత్త చర్యలుగా అనేక రైళ్లను రద్దు చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)


ఇప్పటికే శనివారం 59 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింన రైల్వే శాఖ తాజాగా మరి కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
...
more...


1. Train No 02863: ఈ నెల 24న హజ్రత్‌ నిజాముద్దీన్‌-సంత్రగచ్చి రైలును రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)


2. Train No 02863: ఈ నెల 24న హౌరా-యశ్వంతపూర్‌ రైలు కూడా రద్దు అయింది.(ప్రతీకాత్మక చిత్రం)


3. Train No 08047: ఈ నెల 24న హౌరా-వాస్కోడిగామా రైలు సర్వీసును కూడా రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)


4. Train No 02768: ఈ నెల 26న సంత్రగచ్చి-హజ్రత్‌ నిజాముద్దీన్‌ రైలును కూడా అధికారులు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)


5. Train No 02641: ఈ నెల 27న తిరువనంతపురం-షాలిమార్‌ ట్రైన్ ను కూడా రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)


6. Train No 02663: హౌరా-తిరుచునాపల్లి ట్రైన్ ను కూడా ఈ నెల 27న రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)


7. Train No 02808: ఈ నెల 27న చెన్నై సెంట్రల్‌-సంత్రగచ్చి ట్రైన్ సర్వీసును రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)


8. Train No 08048: ఈ నెల 27న వాస్కోడిగామా-హౌరా ట్రైన్ రద్దు అయ్యింది.(ప్రతీకాత్మక చిత్రం)


9. Train No 02644: 27, 28 తేదీల్లో పాట్నా-యర్నాకులం ట్రైన్ సర్వీసును రద్దు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు.(ప్రతీకాత్మక చిత్రం)

10. Train No 06169: ఈ నెల 28న పురులియా-విల్లిపురం ట్రైన్ సర్వీసును రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)


11. Train No 08117: ఈ నెల 28న హౌరా-మైసూరు సర్వీసును సైతం రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)


12. Train No 02666: 29న కన్యాకుమారి-హౌరా ట్రైన్ ను రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)


13. Train No 02375: తాంబ్రం-జసిదిహ్‌ సర్వీసును సైతం 29న రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)


14. Train No 06597: ఈ నెల 29న యశ్వంతపూర్‌-హౌరా ట్రైన్ ను రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)


15. Train No 02877: ఈ నెల 29న హౌరా-యర్నాకులం రైలు సర్వీసును రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)


16. Train No 02867: 30న హౌరా-పుదుచ్చేరి రైలును రద్దు చేశారు అధికారులు.(ప్రతీకాత్మక చిత్రం)
Indian Railways: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో ఇండియన్‌ రైల్వే శాఖ ముందస్తు అప్రమత్తమైంది. తుఫాను కారణంగా ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేసిన భారత రైల్వే.. మరి కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే 59 రైళ్లను రద్దు చేసింది. మే 24 (నేడు) హజ్రత్‌ నిజాముద్దీన్‌-సంత్రగచ్చి (రైలు నెంబర్‌ 02863) రైలును రద్దు చేసింది. అంతేకాకుండా హౌరా-యాశ్వంతపూర్‌, హౌరా-వాస్కోడిగామా (08047) రైలు సర్వీసులను రద్దు చేశారు.

అలాగే ఈనెల 26న సంత్రగచ్చి హజ్రత్‌ నిజాముద్దీన్‌ (02768), ఈనెల 27న తిరువనంతపురం-షాలిమార్‌ (02641), హౌరా-తిరుచునాపల్లి (02663) రైలు, వాస్కోడిగామా-హౌరా (08048) రైలు, 27, 28 తేదీల్లో పాట్నా-యర్నాకులం (02644) రైలు, పురులియా -విల్లపురం (06169) రైలు సర్వీసులు, 28న హౌరా-మైసూరు (08117), 29న కన్యాకుమారి-హౌరా (02666)
...
more...
రైలు, తాంబ్రం-జిసదిహ్‌ (02375) రైలు, యశ్వంత్‌పూర్‌-హౌరా (06597) రైలు హౌరా -యర్నాకులం (02877) రైలు, 30న హౌరా-పుదుచ్చేరి (02867) రైలును రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
Apr 21 2021 (23:16) EXTRA COACHES FOR SPECIAL TRAINS (sr.indianrailways.gov.in)
Coach Augmentations
SR/Southern
IR Press Release
0 Followers
47588 views

News Entry# 449277  Blog Entry# 4944811   
  Past Edits
This is a new feature showing past edits to this News Post.
Posted by: Jayashree^ 50402 news posts
In order to clear the extra rush of passengers, the following special trains have been temporarily augmented with extra coaches as detailed below: -



1.Train No. 02666 Kanniyakumari – Howrah Weekly special train journey
...
more...
commencing o­n 24th April and 01st May, 2021 will be attached with One extra sleeper class coach (2 trips)



2.Train No. 02641 Thiruvananthapuram Central – Shalimar Bi-Weekly special train journey commencing o­n 22nd, 24th, 29th April and 01st May, 2021 will be attached with One extra General Second Class Coach (4 trips)



3. Train No. 02659 Nagercoil - Shalimar Weekly special train journey commencing o­n 25th April and 02nd May, 2021 will be attached with One extra General Second Class Coach (2 trips)
Page#    13 News Items  

Go to Full Mobile site