Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt
News Super Search
 ↓ 
×
Member:
Posting Date From:
Posting Date To:
Category:
Zone:
Language:
IR Press Release:

Search
  Go  
dark mode

हम हवाई जहाज़ उड़ाने वाले, फिर भी फ़िदा हैं, पटरी में दौड़ने वालों पे. - SK Mangla

Full Site Search
  Full Site Search  
FmT LIVE - Follow my Trip with me... LIVE
 
Thu Aug 11 02:46:59 IST
Home
Trains
ΣChains
Atlas
PNR
Forum
Quiz Feed
Topics
Gallery
News
FAQ
Trips
Login
Post PNRPost BlogAdvanced Search
Large Station Board;
Entry# 1184763-0
Medium; Platform Pic; Large Station Board;
Entry# 5149083-0
Medium; Platform Pic; Large Station Board;
Entry# 5150208-0

AKE/Akanapet (2 PFs)
అక్కన్నపేట్ | اکنّ پیٹ     अक्कन्नपेट

Track: Construction - Single-Line Electrification

Show ALL Trains
Ramayampet - Medak Road, Medak District, Pin - 502115
State: Telangana


Zone: SCR/South Central   Division: Hyderabad

No Recent News for AKE/Akanapet
Nearby Stations in the News
Type of Station: Regular
Number of Platforms: 2
Number of Halting Trains: 25
Number of Originating Trains: 0
Number of Terminating Trains: 0
0 Follows
Rating: 3.1/5 (8 votes)
cleanliness - good (1)
porters/escalators - good (1)
food - good (1)
transportation - poor (1)
lodging - good (1)
railfanning - good (1)
sightseeing - average (1)
safety - average (1)
Show ALL Trains

Station News

Page#    Showing 1 to 18 of 18 News Items  
Mar 27 (15:51) Train trial run between Akkannapet and Medak ! (www.google.com)
Other News
SCR/South Central
0 Followers
18813 views

News Entry# 481564  Blog Entry# 5254949   
  Past Edits
Mar 27 2022 (15:51)
Station Tag: Medak/MEDAK added by We need Extension of KRMRTPTY/1861423

Mar 27 2022 (15:51)
Station Tag: Shamnapur/SHNPR added by We need Extension of KRMRTPTY/1861423

Mar 27 2022 (15:51)
Station Tag: Laxmapur/LXMPR added by We need Extension of KRMRTPTY/1861423

Mar 27 2022 (15:51)
Station Tag: Laxmapur/LXMPR added by We need Extension of KRMRTPTY/1861423

Mar 27 2022 (15:51)
Station Tag: Akanapet/AKE added by We need Extension of KRMRTPTY/1861423
It’s a four decade dream come true for the people of Medak, when the trial run of a train was held between Akkannapet and Medak for about 17.2 kilometres on Saturday.
Railway officials checked the speed, signals and other related issues during the trail run.
The demand for this rail connectivity to the district headquarters goes back to the 1980s, when the late Prime Minister Indira Gandhi had represented the Medak Lok Sabha constituency. However, the move did not go ahead with successive governments ignoring it.
After
...
more...
the formation of Telangana State, the issue again came to light and then Lok Sabha member Vijayashanti laid foundation stone for the railway line.
The new line will connect Medak district headquarters town to Akkannapet from where people can go to Secunderabad or Maharasthra via Nizamabad.
The trial run was celebrated by performing a puja. “The rail line is established at a cost of ₹206 crore and both the Centre and State shared it. We had acquired 371 acres from about 900 farmers and paid them ₹16.84 crore as compensation,” said MLA M. Padma Devender Reddy, while speaking to reporters. She said that railway stations are coming up in Medak, Lakshmapur in Ramayampet mandal and Shamnapur in Haveli Ghanapur mandal.
Senior railway officials Sumoyi Mitra, Sharath Chandrayan and Amit Goyal tested the railway track, culverts, signal system and station control room.
Jun 07 2021 (13:20) దసరా నాటికి రైలు కూత పెట్టాలి (www.ntnews.com)
New Facilities/Technology
SCR/South Central
0 Followers
9289 views

News Entry# 455226  Blog Entry# 4979199   
  Past Edits
Jun 07 2021 (13:20)
Station Tag: Akanapet/AKE added by ⭐ ⭐ ⭐ Telangana Express Oops AP Express ⭐ ⭐ ⭐/1366147
Stations:  Akanapet/AKE  
యుద్ధప్రాతిపదికన చెక్‌డ్యామ్‌లు పూర్తి చేయాలి : మంత్రి హరీశ్‌రావుమెదక్‌/మెదక్‌ అర్బన్‌, జూన్‌ 6: అక్కన్నపేట్‌ నుంచి మెదక్‌ వరకు నిర్మిస్తున్న రైల్వేలైన్‌ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి దసరా నాటికి రైలు కూత పెట్టేలా చూడాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సంబంధిత అధికారు లకు సూచించారు. రైల్వేలైన్‌ పనులు చివరి దశలో ఉన్నాయని, మరో రూ.25 కోట్లు అవసరమని రైల్వే డివిజనల్‌ ఇంజినీర్‌ సధర్మ తెలుపగా, వెంటనే ఆ నిధులు విడుదల చేస్తామని హరీశ్‌రావు చెప్పారు. మెదక్‌ పట్టణంలో రూ. కోటి వ్యయంతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, రూ.1.35 కోట్లతో జిల్లా కేంద్ర దవాఖానలో ఏర్పాటుచేసిన డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌ను మంత్రి ఆదివారం ప్రారంభించారు. అనంతరం రైల్వే, రెవెన్యూ, సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. రైల్వేలైన్‌ నిర్మాణానికి మార్చిలో రూ.40 కోట్లను రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రైల్వేకు ఇచ్చామని, మరో రూ.25 కోట్లను వెం టనే మంజూరు చేస్తామని చెప్పారు. పనులను వేగంగా పూర్తిచేసి దసరా నాటికి రైల్వేస్టేషన్‌ ప్రారంభించేలా చూడాలని కోరారు. ఘనపురం ప్రాజెక్ట్‌ ఆనకట్ట 1.75 మీటర్ల ఎత్తు పెంపులో భాగంగా భూసేకరణ ప్రక్రియ పూర్తిచేసేందుకు మరో రూ.8 కోట్లు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. హల్దీ ప్రాజెక్టు ఆధునీకరణకు కాలువలు, సిమెంట్‌ లైనింగ్‌ కోసం రూ. 25కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని చెప్పారు. హల్దీ ప్రాజెక్టు మీద ఆరు చెక్‌డ్యామ్‌లు, మంజీరా మీద 9 చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టగా,...
more...
ఇప్పటివరకు 7 పూర్తయ్యాయని తెలిపారు. మిగిలినవి కూడా ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
Jun 07 2021 (11:40) నాలుగైదు నెలల్లో రైలు కూత పెట్టాలి (www.ntnews.com)
Commentary/Human Interest
SCR/South Central
0 Followers
9174 views

News Entry# 455204  Blog Entry# 4979136   
  Past Edits
Jun 07 2021 (11:40)
Station Tag: Akanapet/AKE added by ⭐ ⭐ ⭐ Telangana Express Oops AP Express ⭐ ⭐ ⭐/1366147
Stations:  Akanapet/AKE  
ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపు భూ సేకరణకు మరో రూ.8 కోట్లుఘనపురం, హల్దీ ప్రాజెక్టులకు సంబంధించి నిధుల మంజూరుకు కృషియుద్ధ ప్రాతిపదికన చెక్‌డ్యాంలు పూర్తి చేయాలిఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుమెదక్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, జిల్లా కేంద్ర దవాఖానలో ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌ ప్రారంభంనేటి నుంచి మెదక్‌ ప్రభుత్వ దవాఖానలో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలుమెదక్‌/మెదక్‌ అర్బన్‌, జూన్‌ 6 : అక్కన్నపేట నుంచి మెదక్‌ వరకు నిర్మిస్తున్న రైల్వేలైన్‌ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి, నాలుగైదు నెలల్లో రైలు కూత పెట్టేలా చూడాలని రైల్వే అధికారులకు మంత్రి హరీశ్‌రావు సూచించారు. రైల్వేలైన్‌ పనులు చివరి దశలో ఉన్నాయని, ఇందుకు రూ.25కోట్లు అవసరమని రైల్వే డివిజనల్‌ ఇంజినీరు సధర్మ తెలుపగా, వెంటనే ఆ నిధులు విడుదల చేస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మెదక్‌ పట్టణంలో రూ.కోటి వ్యయంతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, రూ.1.35కోట్లతో జిల్లా కేంద్ర దవాఖానలో ఏర్పాటు చేసిన వైరల్‌ రీసెర్చ్‌ అండ్‌ డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం రైల్వే, రెవెన్యూ, సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రైల్వేలైన్‌ నిర్మాణానికి గత మార్చిలో రూ.40కోట్లను రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రైల్వేకు ఇచ్చామని, మరో రూ.25కోట్లను వెంటనే మంజూరు చేస్తామని, పనులను త్వరతగతిన చేపట్టి వేగవంతం చేసి, దసరా నాటికి రైల్వేస్టేషన్‌ ప్రారంభించేలా చూడాలని రైల్వే అధికారులను కోరారు.
అనంతరం
...
more...
ఘనపురం ఆనకట్ట ప్రాజెక్టు 1.75 మీటర్ల ఎత్తు పెంచేందుకు భూ సేకరణకు గతంలో రూ.5కోట్లు మంజూరు చేశామని, భూ సేకరణ ప్రక్రియ పూర్తికి మరో రూ.8కోట్లు మంజూరు చేయనున్నామని, తద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకొని మరికొన్ని వేల ఎకరాలు సాకులోకి తేవచ్చన్నారు. కొల్చారం వైపు కూడా మరికొంత భూమి సేకరణకు ఎంత డబ్బు కావాలో సమీక్షించి తొందరగా అవార్డు పాస్‌ చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్‌ హరీశ్‌ను ఆదేశించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఘనపురం ప్రధాన కాల్వ లైనింగ్‌ ప్రక్రియ పూర్తి చేసుకున్నామని, కాళేశ్వరం నీళ్ల ద్వారా చిట్ట చివరి భూములకూ సాగు నీరు అందించేందుకు ఇంకా మిగిలిపోయిన టేలెండ్‌లో ఉన్న ప్రధాన కాల్వలతో పాటు డిస్ట్రిబ్యుటరీ నెట్‌వర్క్‌ లైనింగ్‌కు రూ.55కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. హల్దీ ప్రాజెక్టు ఆధునీకరణకు కాల్వలు, సిమెంట్‌ లైనింగ్‌ కోసం కావాల్సిన రూ.25కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామన్నారు. ఘనపురం, హల్దీ ప్రాజెక్టులకు సంబంధించి నిధుల మంజూరుకు కృషి చేస్తామన్నారు.
హల్దీ ప్రాజెక్టు మీద ఆరు చెక్‌డ్యాంలు, మంజీర మీద 9 చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టగా, ఇప్పటి వరకు 7 నిర్మించామని, మిగిలినవి కూడా యుద్ధ ప్రాతిపదికన ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. వర్షాలు కురుస్తున్నందున జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను రెండు, మూడు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా పరీక్షల కోసం జిల్లాలో రాపిడ్‌ టెస్టులు మాత్రమే చేసేవారని, అందులో భాగంగా జిల్లాలో ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌ను ఆదివారం ప్రారంభమైందని, సోమవారం నుంచి ఇది అందుబాటులోకి వస్తుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రభుత్వ దవాఖానలో ఆక్సిజన్‌, రెమిడిసివిర్‌ మందుల కొరత ఉన్నదా? అని వైద్యాధికారులను అడిగారు. రోగులను ఆత్మీయంగా పలుకరించాలని, అదే వారికి సగం ధైర్యం ఇస్తుందన్నారు. అనంతరం పిల్లికొట్టాల్‌లో నిర్మిస్తున్న ఎంసీహెచ్‌ దవాఖానకు వెళ్లే రోడ్డును మంత్రి పరిశీలించారు. బీటీరోడ్డు నిర్మించాలని అధికారులను సూచించారు.
అంతకుముందు ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్లో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ హరీశ్‌, అదనపు కలెక్టర్‌ రమేశ్‌, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు చంద్రగౌడ్‌ , జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ లావణ్యరెడ్డి, నీటి పారుదల కార్యనిర్వాహక ఇంజినీరు శ్రీనివాసరావు. ఆర్డీవో సాయిరాం. జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్‌, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌, డీఎంహెచ్‌వో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Jun 07 2021 (10:17) Complete Akkannapet- Medak railway line work soon: Harish Rao (www.thehansindia.com)
Commentary/Human Interest
SCR/South Central
0 Followers
8221 views

News Entry# 455144  Blog Entry# 4979045   
  Past Edits
Jun 07 2021 (10:17)
Station Tag: Akanapet/AKE added by ⭐ ⭐ ⭐ Telangana Express Oops AP Express ⭐ ⭐ ⭐/1366147
Stations:  Akanapet/AKE  
Finance Minister T Harish Rao on Sunday stated that rail siren should be heard in Medak district in four-five months
Hyderabad: Finance Minister T Harish Rao on Sunday stated that rail siren should be heard in Medak district in four-five months.

He agreed to release funds sought by the engineering officials for completion of remaining work of
...
more...
railway line in the district.

Rao inaugurated an MLA camp office and a viral research and diagnostic laboratory in Medak town. While officials spent Rs 1 crore for the camp office, Rs 35 lakh was used for the lab, he said.

Later, at a review meeting with officials, he said Rs 40 crore had already been contributed by the government for the railway line. The balance of Rs 25 crore will be given for the purpose. He instructed railway, finance and other officials to expedite the work.

The minister directed that the new railway line had to be started from Akkannapet to Medak without any delay. The work with stations , facilities and infrastructure were almost complete 95 per cent. The rest would be completed soon.

Rao said irrigation projects in the segment would be completed by getting funds. He asked officials to complete land acquisition for the Ghanaouram barrage and Haldivagu project. An amount of Rs 5 crore has been released for the purpose.

Another Rs 8 crore was to be released to acquire land and take up construction work. The projects would irrigate thousands of acres. He said the Kaleshwaram waters would be used for local irrigation projects, as proposals have been sent to the government for Rs 55 crore.

An amount of Rs 25 crore more would be spend on Haldi Vagu modernisation to complete related cement lining and other works.
Jun 07 2021 (10:07) Complete Akkannapet-Medak railway line soon: Harish (www.newindianexpress.com)
Commentary/Human Interest
SCR/South Central
0 Followers
7893 views

News Entry# 455128  Blog Entry# 4979024   
  Past Edits
Jun 07 2021 (10:08)
Station Tag: Akanapet/AKE added by ⭐ ⭐ ⭐ Telangana Express Oops AP Express ⭐ ⭐ ⭐/1366147
Stations:  Akanapet/AKE  
MEDAK: Finance Minister T Harish Rao has directed the authorities concerned to complete the construction of the new railway line between Akkannapet and Medak in four months.On Sunday, Harish Rao held a review meeting to take stock of the progress of various developmental programmes being carried out in Medak district. During the meeting, the Railway Divisional Engineer brought to the Minister’s notice that the construction of the new railway line has reached the final stage and that they would be able to complete the remaining works with around Rs 25 crore. 
Replying to this, the Finance Minister said that the State government has already provided Rs 40 crore for the laying of the new line and announced that it would sanction another
...
more...
Rs 25 crore immediately.Later, he reviewed the progress of Ghanapuram dam and Haldi Vagu project. Speaking on the occasion, the Minister pointed out that the State government had already released Rs 5 crore for acquiring land to increase the Ghanapuram project’s height to 1.725 metres. He added that another Rs 8 crore will be sanctioned to this regard soon.Meanwhile, the Minister directed the engineers concerned to expedite the construction of the six check dams on Haldi Vagu project and the nine check dams on Manjeera by the end of this month.
Page#    Showing 1 to 18 of 18 News Items  

Go to Full Mobile site