Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 Bookmarks
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt
News Super Search
 ↓ 
×
Member:
Posting Date From:
Posting Date To:
Category:
Zone:
Language:
IR Press Release:

Search
  Go  

Shabdbhedi Express: गति इसकी शब्दों को भेदती है, पूरब को पूर्वांचल से जोड़ती है - Dr. Abhishek Rai

Full Site Search
  Full Site Search  
 
Thu Apr 15 17:42:29 IST
Home
Trains
ΣChains
Atlas
PNR
Forum
Quiz Feed
Topics
Gallery
News
FAQ
Trips/Spottings
Login
Post PNRAdvanced Search
Large Station Board;
Entry# 822878-0
Platform Pic; Large Station Board;
Entry# 2406151-0

GDE/Garladinne (2 PFs)
గార్లదిన్నె     गार्लदिन्ने

Track: Double Electric-Line

Show ALL Trains
Railway Station Road, Garladinne, Ananthapur Dist., Pin- 515731
State: Andhra Pradesh

Elevation: 338 m above sea level
Zone: SCR/South Central   Division: Guntakal

No Recent News for GDE/Garladinne
Nearby Stations in the News
Type of Station: Regular
Number of Platforms: 2
Number of Halting Trains: 8
Number of Originating Trains: 0
Number of Terminating Trains: 0
Rating: NaN/5 (0 votes)
cleanliness - n/a (0)
porters/escalators - n/a (0)
food - n/a (0)
transportation - n/a (0)
lodging - n/a (0)
railfanning - n/a (0)
sightseeing - n/a (0)
safety - n/a (0)
Show ALL Trains

Station News

Page#    Showing 1 to 3 of 3 News Items  
Apr 08 2016 (07:07) Police thwart bid to rob passengers on Hampi Express (www.thehindu.com)
Commentary/Human Interest
SCR/South Central

News Entry# 263841   
  Past Edits
Apr 08 2016 (7:07AM)
Station Tag: Garladinne/GDE added by rdb*^/69261
Stations:  Garladinne/GDE  
Miscreants attempted to rob passengers on the Hubli Express near the Garladinne railway station, but were thwarted by the railway police on Thursday.
The Hampi Express, which reached the Garladinne station in the morning stopped at the end of the platform.
About three persons entered the train and threatened women passengers to part with their gold ornaments. Even as the passengers were being threatened, the police who were travelling on the train came rushing to spot prompting the robbers to flee.
There
...
more...
is yet to be any complaint filed by any of the passengers for loss of valuables, even as the police said they were enquiring with the passengers about the description of the robbers.
The signal wire which was cut disabling the system, was repaired and the train went ahead on its schedule.
Apr 07 2016 (12:00) హంపి ఎక్స్‌ప్రెస్‌ రైల్లో దోపిడీ (www.andhrajyothy.com)
Crime/Accidents
SCR/South Central

News Entry# 263789   
  Past Edits
Apr 07 2016 (12:00PM)
Station Tag: Garladinne/GDE added by Kameswara Sarma Kasi Bendapudi/1362297

Apr 07 2016 (12:00PM)
Train Tag: Hampi Express/16591 added by Kameswara Sarma Kasi Bendapudi/1362297
Trains:  Hampi Express/16591  
Stations:  Garladinne/GDE  
Posted by: xxx 39 news posts
గార్లదిన్నె వద్ద హంపి ఎక్స్‌ప్రెస్‌ రైల్లో దోపిడీ జరిగింది. గార్లదిన్నె స్టేషన్‌ సమీపంలో సిగ్నల్‌ వైర్లు కట్‌ చేసిన దుండగులు రైల్లో చోరీకి పాల్పడ్డారు. హుబ్లీ నుంచి మైసూరు వెళ్తున్న హంపీ ఎక్స్‌ప్రెస్‌లో దుండగులు దోపిడీ చేశారు. ప్రయాణికుల ఫిర్యాదు మేర రైల్వే పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Jun 03 2014 (00:19) హంపీ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి యత్నం (www.sakshi.com)
Crime/Accidents
SCR/South Central

News Entry# 178814   
  Past Edits
Jun 03 2014 (12:19AM)
Station Tag: Garladinne/GDE added by Sudarshan*^/624989

Jun 03 2014 (12:19AM)
Station Tag: Kalluru Junction/KLU added by Sudarshan*^/624989

Jun 03 2014 (12:19AM)
Train Tag: Hampi Express/16591 added by Sudarshan*^/624989
Trains:  Hampi Express/16591  
రైల్లోనే ప్రయాణించిన ముగ్గురు దుండగులు
* రైలు ఆపిన చోట వేచి ఉన్న మరో 20 మంది
* చైన్ లాగి దోపిడీకి యత్నం, కేకలు వేసిన ప్రయాణికులు
* గాలిలోకి కాల్పులు జరిపిన జీఆర్‌పీ పోలీసులు

గుంతకల్లు,
...
more...
న్యూస్‌లైన్: గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని కల్లూరు-గార్లదిన్నె మార్గం మధ్యలో శనివారం తెల్లవారుజామున హంపి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి విఫలయత్నం చేశారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై గాల్లోకి కాల్పులు జరపడంతో దొంగలు పారిపోయారు. రైల్వే ఎస్పీ ఎస్.జె. జనార్దన్ కథనం మేరకు.. హుబ్లీ నుంచి బెంగళూరు వెళ్లే హంపి ఎక్స్‌ప్రెస్ (నం-16591)లో పక్కా ప్రణాళికతో దొంగల ముఠాలోని ముగ్గురు సభ్యులు ఎస్-2 కోచ్‌లో, మరో ముగ్గురు ఎస్-8 కోచ్‌లో ప్రయాణికుల్లాగా ఎక్కారు.

దోపిడీకి పాల్పడాలనుకున్న చోట మరో 20 మంది మోహరించారు. కల్లూరు-గార్లదిన్నె మార్గంలోని 237/9 కి.మీ వద్దకు చేరుకోగానే ఎస్-2 కోచ్‌లోని దొంగలు చైను లాగి రైలును నిలిపివేశారు. దీంతో ఎస్-5 కోచ్‌లో ఉన్న అనంతపురం జీఆర్‌పీ కానిస్టేబుళ్లు శివప్రసాద్, నరసింహులు అప్రమత్తమై ఎస్-2 కోచ్ వద్దకు చేరుకున్నారు. ముసుగులు ధరించిన దొంగలు ముగ్గురు ఎస్-2 బోగిలోని ప్రయాణికులను బెదిరిస్తుండటాన్ని గుర్తించారు. పోలీసుల రాకను పసిగట్టిన ఆ ముగ్గురూ రైలు నుంచి దూకి ముళ్లపొదల్లోకి పరుగులు తీశారు.

ఇంతలో ఎస్-7 బోగీలో కిటికీల పక్కన కూర్చుని ఉన్న ప్రయాణికులు రత్నమ్మ (గదగ్), చిన్నమ్మ (హుబ్లీ)ల నుంచి నగలు లాక్కోవడానికి ముందుగా అక్కడ వేచివున్న 20 మందితో కూడిన దొంగల ముఠా యత్నించిం ది. బెంబేలెత్తిన ప్రయాణికులు భయంతో గట్టిగా కేకలు వేయడంతో ఎస్-2 బోగీ వద్ద నుంచి పోలీసులు గాల్లోకి కాల్పులు జరుపుతూ పరుగెత్తుకుంటూ వ చ్చారు. దీంతో దొంగల ముఠా అక్కడి నుంచి పారిపోయింది. బోగీల ప్రధాన ద్వారాలు మూసి ఉండటంతో కిటికీల పక్కన కూర్చుని ఉన్న ప్రయాణికుల మెడలో గొలుసుల చోరీకి ప్రయత్నించి విఫలమయ్యారు. హైవేల్లో దొంగతనాలకు పాల్పడే 20 నుంచి 30 మంది సభ్యులున్న అంతర్ రాష్ర్ట ముఠా పని అయి ఉండొచ్చని ఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు. చోరీ జరగకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుళ్లకు నగదు రివార్డు అందజేస్తున్నట్లు తెలిపారు.
Page#    Showing 1 to 3 of 3 News Items  

Go to Full Mobile site